Home / Sahithee Seva / నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

ఆట

1.
బాల్యం గడిచింది
అనారోగ్యంతో
దొరకలేదుగా
క్రీడా స్ఫూర్తి.
2.
రాజకీయ మైదానంలో
పోటీ గట్టిదే
గెలిచాడు
సంస్కారంతో
3.
పోటీ తత్వంతో
గెలిచారు
విద్యార్ధులు
ఆటల పోటీలు కదా!

  1. శారీరక దృఢత్వం
    ఏర్పడింది
    కారణం
    ఆడిన ఆటలే.
    5.
    చిన్నతనంలోని
    ఆటలవల్లే
    ఏకాగ్రత
    నేటి సౌభ్రాతృత్వం.
  2. — నడిపల్లి సుబ్బలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *