Sahithee Seva

Sahithee Seva

Sahithee Seva

జంతువులే నయం!

జంతువులే నయం! వానర, జాగిల ,మార్జాల త్రయం! జాతిభేదం,మరిచి ఒకటైన వైనం! నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం! ఏ ఇద్దరి మధ్యఏకాభిప్రాయం ఓ అనృతం! మనుషులంతా

0Shares
Read More
Sahithee Seva

మౌనము*తాను

మౌనము*తాను అందం కన్నా మిన్నైన సుగుణముఅంతరాన లేదు ఏరకమైన కల్మషముఅలా చూపులతో పెనవేసుకున్న సాన్నిహిత్యముఅరమరికలు లేకుండా కలసిన వైనముఅందరిని అలరించేలా స్నేహతత్వము ప్రాణమున్న పలుకలేని మూగజీవాలుమూడు కూడావేర్వేరు

0Shares
Read More
Sahithee Seva

స్నేహం .

స్నేహం . స్నేహం చేయగా జాతుల భేదమేలామమతతో మది నిండితే వాదమేలాసయోధ్య కుదిరితే వర్ణాలు జాతి యేలాసఖ్యతగా ఉంటే కోపాలు గొడవలేలాసామరస్యమే సగం బలం నిజముగ సత్యా

0Shares
Read More
Sahithee Seva

సేద దీర్చు వృక్షం నేస్తం.

సేద దీర్చు వృక్షం నేస్తం. కలతలు కమ్ముకుని ఉసురు ముసుర్లు ఉరులై ||గుబులు గుండెల నిండి కన్న కలలు కన్నీరై కరిగి ఆవిరైన వేళ ||ఆదుకునే ఆపన్న

0Shares
Read More
Sahithee Seva

సోదరభావం

సోదరభావం స్నేహం, ప్రేమ , అభిమానం కేవలం మానవుల సొత్తేకాదునోరు వాయిలేని జంతువులలోనుఉంటుందిజాతివైరాన్నికూడా దూరంపెట్టిఅక్కున చేర్చుకుందికుక్క పిల్లులనుమర్కటంపంచిపెట్టిందిభుజం మీద చేయివేసిస్నేహ పరిమళాన్నిఆమర్కటంకానవస్తోందిమానవులలో కానరానిసౌహార్ద్రత ఈ మర్కటంలోనిలుస్తోంది ఈ

0Shares
Read More
Sahithee Seva

సౌభ్రాతృత్వం

సౌభ్రాతృత్వం బుద్ది, జ్ఞానం యెరుగనిదే జంతులోకంఐనా మమతలో తానే మకుటాయమానంచేరదీసి, పక్క జాతులను ఈ మర్కటంసౌభ్రాతృత్వానికి చెబుతున్నది కొత్త అర్ధంమూడు జాతుల మధ్యనున్నా జాతి వైరంశునక భుజం

0Shares
Read More
Sahithee Seva

స్నేహ మాధుర్యం

స్నేహ మాధుర్యం జాతి వైరం మరచిఆపదలో ఆపన్న హస్తం అందించిఅక్కున చేర్చుకున్న జంతురాజమా!నీ స్నేహ మాధుర్యం మధురం! మధురాతి మధురం!విచక్షణా జ్ఞానం కలిగి ఉండిఉత్తమ మేధస్సును కలిగి

0Shares
Read More