జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!– డా. పి. వి. ఎల్. సుబ్బారావు కూటి కొరకే కోటి విద్యలు! మనిషినిత్యావసరాలు మూడే! కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే!
Read MoreSahithee Seva
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!– డా. పి. వి. ఎల్. సుబ్బారావు కూటి కొరకే కోటి విద్యలు! మనిషినిత్యావసరాలు మూడే! కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే!
Read Moreఉగాది పచ్చడి వసంత ఋతు హాసంతో ఏతెంచె “ విశ్వావసు”స్నేహ సౌరభాలు వెదజల్లె మలయ మారుత వీచికలు.లేత మావి పిందెలందించె స్వాగత వచనాలు, వగరుతో కూడిన పులుపును…నవ
Read Moreపర్యావరణ పరికిణీలు వసంత ఆగమనంతో మొదలు షడ్రుచులు నూతన వత్సరాన మెరిసే తారకలుమానవ మనుగడకై వెలిగే కుండలాలు మైమరపించే మధురానుభూతుల ఉత్సవాలుకారాల హాహాకారాల కావడికుండలుసంసార సాగరంలో పులుపుల
Read Moreనడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు ఆట 1.బాల్యం గడిచిందిఅనారోగ్యంతోదొరకలేదుగాక్రీడా స్ఫూర్తి.2.రాజకీయ మైదానంలోపోటీ గట్టిదేగెలిచాడుసంస్కారంతో3.పోటీ తత్వంతోగెలిచారువిద్యార్ధులుఆటల పోటీలు కదా!
Read Moreడా. భమిడిమల్లి కమలాదేవి నానీలు శాసనసభ 1.విసిరిన మైకులువిరిగిన కుర్చీలుశాసనసభేకార్యం శూన్యం2.పెట్టుకుందిశాసనసభనవజంటఉండాలావిడిపోవాలా3.నడుస్తోందిప్రకృతిశాసనసభభవితగురించిచర్చలు4గిన్నెల చప్పుళ్లతోనడుస్తోందిశాసనసభఇల్లాలేస్పీకరు5.ఓట్ల బేరీజులేశాసనసభల్లోయోచనఓట్లబేరానికి — డా. భమిడిమల్లి కమలాదేవి
Read More‘శ్రీనారా’ నానీలు హిందుత్వం – భారతీయం హిందుత్వమంటేఅందరికీ మంటేఅది ధర్మనిరపేక్షణంసర్వ సామాన్యం. .. ౧ హిందుత్వంఉదారవాదిత్వంసహిష్ణుతత్వంస్వాభావిక నియతి. .. ౨ హిందుత్వంఉక్తుల పర్యాయ వాచకంప్రకృతి ధర్మంప్రాకృతిక జీవనం.
Read Moreమంత్రవాది నానీలు కులం కలంపదునెక్కిందటఎన్ని మెదళ్ళనుమేల్కొల్పుతుందో? 1 వెండితెరపైవెలిసి పోయిన బొమ్మలుబుల్లితెరపైకొత్తరంగులతో 2 చెత్తబుట్టలుతల్లిదండ్రులుయువతలో రేగినకొత్త ఆలోచన 3 ఆంగ్ల విద్యఅవసరం లేదుదాన్ని పూర్తిగాతొలగిస్తే సరి 4
Read More