Sahithee Seva

Sahithee Seva

Sahithee Seva

కమల శ్రీ నానీలు

కమల శ్రీ నానీలు 1. ఎరువుల మందుఎదురు తిరిగిందిరైతు గొంతులోకిదిగనని! 2గుప్పెడంత గుండెలోగదులు నాలుగేసంఘంలో బతికేందుకుదారులెన్నో! 3.నీ కాళ్ళ చెప్పులుమెరిశాయావాళ్ళ జీవితాలురంగు వెలిశాయి! 4.మనిషి మానవతనుమరిచాడుఅనాధ వృద్ధులుఅధికమయ్యారు!

0Shares
Read More
Sahithee Seva

పద్మావతి నానీలు

పద్మావతి నానీలు పెళ్ళి! 1.ధర్మేచ కామేచతాళి కట్టిన బంధంమారింది మరునాడేఉరిత్రాడుగా.. 2.ఇద్దరి కళ్ళు కలిశాయినాలుగు కళ్ళైమూగమనసులుమాటలు లేక.. 3.మనమిద్దరమూజతగా తోడూ నీడగాసహజీవనంఫేస్ బుక్ తో.. 4.తడబడుతున్నాయిఅడుగులునిజమేదో తెలియకపరదా

0Shares
Read More
Sahithee Seva

రాధికా రత్నాలు

నానీలురాధికా రత్నాలు 1) బద్ధకానికిబంధువు శ్రీవారుఊబకాయం ఉందిగామాటను నిజం చేస్తూ! 2) కలలను పెళ్లాడండిముందువిజయం వెంట తానుగాకలల రాణి రాదా! 3) బాల్య చేష్టలకుసాక్ష్యం చిన్నికృష్ణుడుజావగారిన దేహంఈనాటి

0Shares
Read More
Sahithee Seva

ముసుగు

నానీలు – ముసుగు 1. తెరవెనుక నిజాలుపలికేటి ప్రగల్భాలునిలువునా దోపిడీలుమేక వన్నె పులులు… 2. గుండెనిండా బాధలుఅధరాన చిరునగవులుకొనితెచ్చుకున్న సంతోషాలుకానరానీయని దాపరికాలు…. 3. మంచిగా నటనలులోలోనతవ్వే గోతులుతియ్యనైన‌

0Shares
Read More
Sahithee Seva

సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే

సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే దివిటీలు పెట్టినా కానరానిదివ్య మంగళ దీపావళిదయనీయమై హేయమైధమన నీతిని కాల్చలేకపోతుంది ..నరకాసురులు భూబకాసురులుభువిని కాల్చుకు తింటున్నారుకీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వంపచ్చని

0Shares
Read More
Sahithee Seva

విలువల వలువ వలవల…

విలువల వలువ వలవల… మారుతున్న కాలపు జోరు,జారుతున్న విలువల తీరు,దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,పతనమవుతున్న వలువల విలువలు,అంతరిక్ష పయనం చేసిన మానవుడు,పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,మంచి

0Shares
Read More
Sahithee Seva

కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!

కాలంతో పోటీ… మాకు మేమే సాటి !! గిరా గిరా వేగిరంగాబిరా బిరా బొంగరంలాచకా చకా చక్రంలాకాలంతో పోటీ!! నిముషమైనా వేచి ఉండం!!ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!చేసే

0Shares
Read More