Sahithee Seva

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

ఆట

1.
బాల్యం గడిచింది
అనారోగ్యంతో
దొరకలేదుగా
క్రీడా స్ఫూర్తి.
2.
రాజకీయ మైదానంలో
పోటీ గట్టిదే
గెలిచాడు
సంస్కారంతో
3.
పోటీ తత్వంతో
గెలిచారు
విద్యార్ధులు
ఆటల పోటీలు కదా!

  1. శారీరక దృఢత్వం
    ఏర్పడింది
    కారణం
    ఆడిన ఆటలే.
    5.
    చిన్నతనంలోని
    ఆటలవల్లే
    ఏకాగ్రత
    నేటి సౌభ్రాతృత్వం.
  2. — నడిపల్లి సుబ్బలక్ష్మి

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *