ముసుగు
నానీలు – ముసుగు 1. తెరవెనుక నిజాలుపలికేటి ప్రగల్భాలునిలువునా దోపిడీలుమేక వన్నె పులులు… 2. గుండెనిండా బాధలుఅధరాన చిరునగవులుకొనితెచ్చుకున్న సంతోషాలుకానరానీయని దాపరికాలు…. 3. మంచిగా నటనలులోలోనతవ్వే గోతులుతియ్యనైన
Read Moreసత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే దివిటీలు పెట్టినా కానరానిదివ్య మంగళ దీపావళిదయనీయమై హేయమైధమన నీతిని కాల్చలేకపోతుంది ..నరకాసురులు భూబకాసురులుభువిని కాల్చుకు తింటున్నారుకీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వంపచ్చని
Read Moreవిలువల వలువ వలవల… మారుతున్న కాలపు జోరు,జారుతున్న విలువల తీరు,దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,పతనమవుతున్న వలువల విలువలు,అంతరిక్ష పయనం చేసిన మానవుడు,పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,మంచి
Read Moreకాలంతో పోటీ… మాకు మేమే సాటి !! గిరా గిరా వేగిరంగాబిరా బిరా బొంగరంలాచకా చకా చక్రంలాకాలంతో పోటీ!! నిముషమైనా వేచి ఉండం!!ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!చేసే
Read Moreఅలసిన బ్రతుకులు అలిసిన బ్రతుకులకు ఓ కొత్త లోకం రచించేదెవరు చిరిగిన చెరుగును యింకా చించేవారే గాని, అలసిన బ్రతుకుల అడుగులు పడేదెటు వైపు అంతా తమాషా
Read Moreసేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రసిద్ధ కవులు, ప్రముఖ రచయితలు,వర్తమాన రచయితలు , ఔత్సాహిక కవులు, ప్రధానంగా కవయిత్రులు, , రచయితలు, రచయిత్రులుఎందరో
Read Moreడొక్కా సీతమ్మ ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ
Read More