నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు
నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు ఆట 1.బాల్యం గడిచిందిఅనారోగ్యంతోదొరకలేదుగాక్రీడా స్ఫూర్తి.2.రాజకీయ మైదానంలోపోటీ గట్టిదేగెలిచాడుసంస్కారంతో3.పోటీ తత్వంతోగెలిచారువిద్యార్ధులుఆటల పోటీలు కదా!
Read Moreనడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు ఆట 1.బాల్యం గడిచిందిఅనారోగ్యంతోదొరకలేదుగాక్రీడా స్ఫూర్తి.2.రాజకీయ మైదానంలోపోటీ గట్టిదేగెలిచాడుసంస్కారంతో3.పోటీ తత్వంతోగెలిచారువిద్యార్ధులుఆటల పోటీలు కదా!
Read Moreడా. భమిడిమల్లి కమలాదేవి నానీలు శాసనసభ 1.విసిరిన మైకులువిరిగిన కుర్చీలుశాసనసభేకార్యం శూన్యం2.పెట్టుకుందిశాసనసభనవజంటఉండాలావిడిపోవాలా3.నడుస్తోందిప్రకృతిశాసనసభభవితగురించిచర్చలు4గిన్నెల చప్పుళ్లతోనడుస్తోందిశాసనసభఇల్లాలేస్పీకరు5.ఓట్ల బేరీజులేశాసనసభల్లోయోచనఓట్లబేరానికి — డా. భమిడిమల్లి కమలాదేవి
Read More‘శ్రీనారా’ నానీలు హిందుత్వం – భారతీయం హిందుత్వమంటేఅందరికీ మంటేఅది ధర్మనిరపేక్షణంసర్వ సామాన్యం. .. ౧ హిందుత్వంఉదారవాదిత్వంసహిష్ణుతత్వంస్వాభావిక నియతి. .. ౨ హిందుత్వంఉక్తుల పర్యాయ వాచకంప్రకృతి ధర్మంప్రాకృతిక జీవనం.
Read Moreమంత్రవాది నానీలు కులం కలంపదునెక్కిందటఎన్ని మెదళ్ళనుమేల్కొల్పుతుందో? 1 వెండితెరపైవెలిసి పోయిన బొమ్మలుబుల్లితెరపైకొత్తరంగులతో 2 చెత్తబుట్టలుతల్లిదండ్రులుయువతలో రేగినకొత్త ఆలోచన 3 ఆంగ్ల విద్యఅవసరం లేదుదాన్ని పూర్తిగాతొలగిస్తే సరి 4
Read Moreకమల శ్రీ నానీలు 1. ఎరువుల మందుఎదురు తిరిగిందిరైతు గొంతులోకిదిగనని! 2గుప్పెడంత గుండెలోగదులు నాలుగేసంఘంలో బతికేందుకుదారులెన్నో! 3.నీ కాళ్ళ చెప్పులుమెరిశాయావాళ్ళ జీవితాలురంగు వెలిశాయి! 4.మనిషి మానవతనుమరిచాడుఅనాధ వృద్ధులుఅధికమయ్యారు!
Read Moreపద్మావతి నానీలు పెళ్ళి! 1.ధర్మేచ కామేచతాళి కట్టిన బంధంమారింది మరునాడేఉరిత్రాడుగా.. 2.ఇద్దరి కళ్ళు కలిశాయినాలుగు కళ్ళైమూగమనసులుమాటలు లేక.. 3.మనమిద్దరమూజతగా తోడూ నీడగాసహజీవనంఫేస్ బుక్ తో.. 4.తడబడుతున్నాయిఅడుగులునిజమేదో తెలియకపరదా
Read Moreనానీలురాధికా రత్నాలు 1) బద్ధకానికిబంధువు శ్రీవారుఊబకాయం ఉందిగామాటను నిజం చేస్తూ! 2) కలలను పెళ్లాడండిముందువిజయం వెంట తానుగాకలల రాణి రాదా! 3) బాల్య చేష్టలకుసాక్ష్యం చిన్నికృష్ణుడుజావగారిన దేహంఈనాటి
Read More