హిందుత్వం-భారతీయం
February 8th, 2025 06:02 PM | News | 2 Comments
‘శ్రీనారా’ నానీలు హిందుత్వం – భారతీయం హిందుత్వమంటేఅందరికీ మంటేఅది ధర్మనిరపేక్షణంసర్వ సామాన్యం. .. ౧ హిందుత్వంఉదారవాదిత్వంసహిష్ణుతత్వంస్వాభావిక నియతి. .. ౨ హిందుత్వంఉక్తుల పర్యాయ వాచకంప్రకృతి ధర్మంప్రాకృతిక జీవనం. .. ..౩ బహు సంస్కృతీ వాదంసార్వభౌమికత్వంజాతి ఏకీకృతంభారతీకరణం. .. .. .. .. ౪ జాతీయ అవధారణంధర్మ రాజ్యంఏకాత్మ మానవత్వంశాశ్వత సందేశం. .. .. ౫...Read more »
మంత్రవాది నానీలు
February 8th, 2025 05:57 PM | Sahithee Seva | No Comment
మంత్రవాది నానీలు కులం కలంపదునెక్కిందటఎన్ని మెదళ్ళనుమేల్కొల్పుతుందో? 1 వెండితెరపైవెలిసి పోయిన బొమ్మలుబుల్లితెరపైకొత్తరంగులతో 2 చెత్తబుట్టలుతల్లిదండ్రులుయువతలో రేగినకొత్త ఆలోచన 3 ఆంగ్ల విద్యఅవసరం లేదుదాన్ని పూర్తిగాతొలగిస్తే సరి 4 రాక్షసత్వంమనిషి నైజమట!కలిపై వంకపలాయన వాదం 5 అందరికీ న్యాయంఅంతు చిక్కడంలేదుఎవరికీ?ప్రశ్నార్థకమే? 6 మూడు స్పెషల్ఆరు బెనిఫిట్ షోలుచలన చిత్రవ్యాపార చిత్రాలు 7 డా. మంత్రవాది వీరవెంకట...Read more »
కమల శ్రీ నానీలు
February 8th, 2025 05:51 PM | Sahithee Seva | 22 Comments
కమల శ్రీ నానీలు 1. ఎరువుల మందుఎదురు తిరిగిందిరైతు గొంతులోకిదిగనని! 2గుప్పెడంత గుండెలోగదులు నాలుగేసంఘంలో బతికేందుకుదారులెన్నో! #3112;ీ కాళ్ళ చెప్పులుమెరిశాయావాళ్ళ జీవితాలురంగు వెలిశాయి! #3118;నిషి మానవతనుమరిచాడుఅనాధ వృద్ధులుఅధికమయ్యారు! 5. తెల్లారని జీవితాల్లోరంగులెక్కువతెల్లారిన బతుకుల్లోబాధలెన్నో! — ఆళ్ళ నాగేశ్వరరావు
పద్మావతి నానీలు
February 8th, 2025 05:48 PM | Sahithee Seva | 1 Comment
పద్మావతి నానీలు పెళ్ళి! #3111;ర్మేచ కామేచతాళి కట్టిన బంధంమారింది మరునాడేఉరిత్రాడుగా.. #3079;ద్దరి కళ్ళు కలిశాయినాలుగు కళ్ళైమూగమనసులుమాటలు లేక.. #3118;నమిద్దరమూజతగా తోడూ నీడగాసహజీవనంఫేస్ బుక్ తో.. #3108;డబడుతున్నాయిఅడుగులునిజమేదో తెలియకపరదా చాటున.. #3098;ేతిలో తాళిబొట్టు తోకడదామా వద్దనిచేతికి కట్నంఅటా ఇటా.. — డా. పి. పద్మావతి,హైదరాబాద్
రాధికా రత్నాలు
February 8th, 2025 05:42 PM | Sahithee Seva | 1 Comment
నానీలురాధికా రత్నాలు 1) బద్ధకానికిబంధువు శ్రీవారుఊబకాయం ఉందిగామాటను నిజం చేస్తూ! 2) కలలను పెళ్లాడండిముందువిజయం వెంట తానుగాకలల రాణి రాదా! 3) బాల్య చేష్టలకుసాక్ష్యం చిన్నికృష్ణుడుజావగారిన దేహంఈనాటి బాల్యం 4) వీధి మలుపులోరామాయణంకాలేజీ రోజుల నాటినా ప్రేమ పురాణం. 5) భర్తకై కాలాన్నిశాసించే సతీసావిత్రిభర్తనే ఏమార్చేనేటి సావిత్రి.
ముసుగు
February 8th, 2025 05:35 PM | Sahithee Seva | 1 Comment
నానీలు – ముసుగు 1. తెరవెనుక నిజాలుపలికేటి ప్రగల్భాలునిలువునా దోపిడీలుమేక వన్నె పులులు… 2. గుండెనిండా బాధలుఅధరాన చిరునగవులుకొనితెచ్చుకున్న సంతోషాలుకానరానీయని దాపరికాలు…. 3. మంచిగా నటనలులోలోనతవ్వే గోతులుతియ్యనైన మాటలువిసిరేరు వలలు… 4. బోధించేరు నీతులుకుక్కమూతి బుద్ధులుదాచేసే నిజస్వరూపాలునయవంచన నక్కలు… #3112;ిజాయితీ వస్త్రధారణలువెలిసిపోయే రంగులుకోల్పోయే అల్లుకున్నపాశాలుకూరుకుపోయే అగాధంలో…. — యామిని కోళ్ళూరు
సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే
November 11th, 2024 09:11 AM | Sahithee Seva | No Comment
సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే దివిటీలు పెట్టినా కానరానిదివ్య మంగళ దీపావళిదయనీయమై హేయమైధమన నీతిని కాల్చలేకపోతుంది ..నరకాసురులు భూబకాసురులుభువిని కాల్చుకు తింటున్నారుకీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వంపచ్చని రంగులు పేలవంగా మారుతున్నాయిప్రకృతి పచ్చ చీరను సైతం లాగుతున్నారుఅచ్చం పడగ విప్పిన పడతిలా….ఒక్కోసారి ఉన్మాదిలాఒక్కోసారి వర్ణశోభితంగాఊసరవల్లిలా రుంగులు మార్చిప్రకృతి సైతం వికృతమవుతుందికడుపు ఆకలి కాలిన బూడిదను...Read more »












