Author: SEVA

Sahithee Seva

స్నేహ మాధుర్యం

స్నేహ మాధుర్యం జాతి వైరం మరచిఆపదలో ఆపన్న హస్తం అందించిఅక్కున చేర్చుకున్న జంతురాజమా!నీ స్నేహ మాధుర్యం మధురం! మధురాతి మధురం!విచక్షణా జ్ఞానం కలిగి ఉండిఉత్తమ మేధస్సును కలిగి

Read More
Sahithee Seva

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి వసంత ఋతు హాసంతో ఏతెంచె “ విశ్వావసు”స్నేహ సౌరభాలు వెదజల్లె మలయ మారుత వీచికలు.లేత మావి పిందెలందించె స్వాగత వచనాలు, వగరుతో కూడిన పులుపును…నవ

Read More
Sahithee Seva

పర్యావరణ పరికిణీలు

పర్యావరణ పరికిణీలు వసంత ఆగమనంతో మొదలు షడ్రుచులు నూతన వత్సరాన మెరిసే తారకలుమానవ మనుగడకై వెలిగే కుండలాలు మైమరపించే మధురానుభూతుల ఉత్సవాలుకారాల హాహాకారాల కావడికుండలుసంసార సాగరంలో పులుపుల

Read More
Sahithee Seva

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు

నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు ఆట 1.బాల్యం గడిచిందిఅనారోగ్యంతోదొరకలేదుగాక్రీడా స్ఫూర్తి.2.రాజకీయ మైదానంలోపోటీ గట్టిదేగెలిచాడుసంస్కారంతో3.పోటీ తత్వంతోగెలిచారువిద్యార్ధులుఆటల పోటీలు కదా!

Read More
NewsSahithee Seva

శాసనసభ

డా. భమిడిమల్లి కమలాదేవి నానీలు శాసనసభ 1.విసిరిన మైకులువిరిగిన కుర్చీలుశాసనసభేకార్యం శూన్యం2.పెట్టుకుందిశాసనసభనవజంటఉండాలావిడిపోవాలా3.నడుస్తోందిప్రకృతిశాసనసభభవితగురించిచర్చలు4గిన్నెల చప్పుళ్లతోనడుస్తోందిశాసనసభఇల్లాలేస్పీకరు5.ఓట్ల బేరీజులేశాసనసభల్లోయోచనఓట్లబేరానికి — డా. భమిడిమల్లి కమలాదేవి

Read More
NewsSahithee Seva

హిందుత్వం-భారతీయం

‘శ్రీనారా’ నానీలు హిందుత్వం – భారతీయం హిందుత్వమంటేఅందరికీ మంటేఅది ధర్మనిరపేక్షణంసర్వ సామాన్యం. .. ౧ హిందుత్వంఉదారవాదిత్వంసహిష్ణుతత్వంస్వాభావిక నియతి. .. ౨ హిందుత్వంఉక్తుల పర్యాయ వాచకంప్రకృతి ధర్మంప్రాకృతిక జీవనం.

Read More