ప్రేమ పరిమళాలు
Posted by SEVA on February 12th, 2025 12:47 PM | 212 Comments
ప్రేమ పరిమళాలు కమ్మనైన అమ్మతనం కంటేనే రాదురాప్రేమపంచే ప్రతీప్రాణి అమ్మవంటిదేనురాజాతివైరమ్ము విడిచి ఒక్కటైనారురాజంతువేదైనా దాగిన ప్రేమను పసిగట్టరా !! కుక్కల కోతి పిల్లి చూడ చ్చకనైన సావాసంకలసి మెలసి బ్రతకటము కమ్మనైన అనుభూతినోరులేని జీవాలు నేర్పేను పాఠాలుచూసి నేర్వుము నీవు మంచి గుణపాఠాలు !! ప్రేమలో దాగి ఉంది పసిడి పరిమళాలుపంచగానె తెలుస్తుంది దాని...Read more »
స్నేహ మాధుర్యం
Posted by SEVA on February 12th, 2025 12:42 PM | 240 Comments
స్నేహ మాధుర్యం జాతి వైరం మరచిఆపదలో ఆపన్న హస్తం అందించిఅక్కున చేర్చుకున్న జంతురాజమా!నీ స్నేహ మాధుర్యం మధురం! మధురాతి మధురం!విచక్షణా జ్ఞానం కలిగి ఉండిఉత్తమ మేధస్సును కలిగి ఉన్న మనిషి మాత్రంఆపదల్లో రిక్త హస్తం చూపించిసాటి జాతి వాడని చూడకుండామానవతా విలువలను మరచిమా కన్నా మీరే నయం అనేలా ఉన్న నేటి మానవుల ప్రవర్తనా...Read more »
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!
Posted by SEVA on February 12th, 2025 11:15 AM | 232 Comments
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!– డా. పి. వి. ఎల్. సుబ్బారావు కూటి కొరకే కోటి విద్యలు! మనిషినిత్యావసరాలు మూడే! కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే! అన్నమేరోజూ తింటూఉంటాం! ఏ రోజు కారోజు,కొత్తదనమే కోరుకుంటాం! కవిత్వానికి సైతం ,ఇంపైన భోజనమే ప్రీతి! రుచుల తృప్తి,కవిత్వ అభివృద్ధిలో దీప్తి! ఆరు రుచులు ఉన్నా,వాటిలో దేనికదే...Read more »
ఉగాది పచ్చడి
Posted by SEVA on February 12th, 2025 11:10 AM | 1 Comment
ఉగాది పచ్చడి వసంత ఋతు హాసంతో ఏతెంచె “ విశ్వావసు”స్నేహ సౌరభాలు వెదజల్లె మలయ మారుత వీచికలు.లేత మావి పిందెలందించె స్వాగత వచనాలు, వగరుతో కూడిన పులుపును…నవ జీవన ప్రభాతాలు నును వెచ్చని అరుణ కిరణాలు.కమలాకర ప్రభాకరుడు యేతెంచె కరుణతో.సకల జనావళికందించెసర్వ సౌఖ్యాలు.షడ్రుచులు అందించె నవ నవర్షానికి ఆనందమయ వసంత శోభ.తీయనిపాటలతో ఆమని తలుపులు...Read more »
పర్యావరణ పరికిణీలు
Posted by SEVA on February 12th, 2025 11:01 AM | 2 Comments
పర్యావరణ పరికిణీలు వసంత ఆగమనంతో మొదలు షడ్రుచులు నూతన వత్సరాన మెరిసే తారకలుమానవ మనుగడకై వెలిగే కుండలాలు మైమరపించే మధురానుభూతుల ఉత్సవాలుకారాల హాహాకారాల కావడికుండలుసంసార సాగరంలో పులుపుల పులకింతలు మెదడును పదునుచేసే చేదు అనుభవాలు జ్ఞాపకాల దొంతరల వగరు వయ్యారాలు లవణం నేర్పే జీవన స్థిరాంకాలుఆరు ఋతువులకు అనుసంధానకర్తలు ఆహార ఆహార్యాలకు పౌష్టిక నిలయాలుకళకళలాడే...Read more »
నడిపల్లి సుబ్బలక్ష్మి నానీలు
Posted by SEVA on February 8th, 2025 06:24 PM | No Commentశాసనసభ
Posted by SEVA on February 8th, 2025 06:13 PM | 2 Comments
డా. భమిడిమల్లి కమలాదేవి నానీలు శాసనసభ #3125;ిసిరిన మైకులువిరిగిన కుర్చీలుశాసనసభేకార్యం శూన్యం#3114;ెట్టుకుందిశాసనసభనవజంటఉండాలావిడిపోవాలా#3112;డుస్తోందిప్రకృతిశాసనసభభవితగురించిచర్చలు4గిన్నెల చప్పుళ్లతోనడుస్తోందిశాసనసభఇల్లాలేస్పీకరు#3091;ట్ల బేరీజులేశాసనసభల్లోయోచనఓట్లబేరానికి — డా. భమిడిమల్లి కమలాదేవి












